Bolstered by smoother flow of traffic with the introduction of U-turns at different places in the city,
రాజధానిలో ట్రాఫిక్ నియంత్రణ కోసం చాలాచోట్ల చౌరస్తా కూడళ్లను మూసివేసిన సంగతి తెలిసిందే. యు టర్న్ ద్వారా ట్రాఫిక్‌ను నియంత్రించాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను చేపట్టారు.
ఇదే క్రమంలో ఇప్పుడు ఎల్బీనగర్ చౌరస్తాను కూడా ట్రాఫిక్ అధికారులు మూసివేయనున్నారు.